“ప్రపంచంలో అరుదైన, అత్యంత విశిష్ఠమైన, మరకతము (పచ్చ-ఎమరాల్డ్) తో మలచిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి మరియు సవర్ణ, సపత్ని, సవాహనపూర్వక నవగ్రహదేవాలయ దర్శనం సకలపాప వినాశనం- హామంగళప్రదం"
“భగవతి శ్రీలలితాపరమేశ్వరీదేవి" స్వప్న సాక్షాత్కార ఆదేశానుసారము, దేవి ఉపాసకులు, లలాటరేఖా శాస్త్ర నిపుణులు
బ్ర: శ్రీ: డా: మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారిచే నిర్మించబడిన ఆలయములో పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి వారి కరకమలములచే మరకత శ్రీ లక్ష్మీ గణపతి మరియు సవర్ణ, సపత్ని, సవాహనపూర్వక నవగ్రహ విగ్రహములను చైత్ర బ: పంచమి 27-4-2016 వ సం:లో అంగరంగ వైభవంగా, నేత్రపర్వముగా ప్రతిష్టించబడి, భారతదేశంలో మహామహిమాన్విత గణపతి క్షేత్రములలో ఒకటిగా విరాజిల్లుచున్నది.
పూజా కార్యక్రమములు వివరములు
సమయము |
సేవలు |
ఫలితము |
ఉ: 4:00గం: లకు |
సుప్రభాతసేవ |
ఆరోగ్యము, యశస్సు |
బుధ, ఆదివారము సంకట హర చతుర్థి ఉ: 4:30 గం: లకు ఉ: 5:00 గం: లకు |
మరకత శ్రీ లక్ష్మీ గణపతి వస్త్రాలంకరణ సేవ |
దైవానుగ్రహం, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి, కీర్తి ప్రతిష్ఠలు, వ్యాపారాభివృద్ధి, మనఃశాంతి |
32 ఔషదీకృత ద్రవ్యాదులతో విశేష- అభిషేకము రాజోపచార పూజలు |
ధనప్రాప్తి, ఆరోగ్య, సర్వాభీష్ఠ, సర్వకార్యసిద్ధి |
|
హోమాలు బుధ, ఆదివారము, సంకట హర చతుర్థి ఉ: 8:00 గం: లకు |
మోదకములు, తేనె, మల్లె, తామర పువ్వులతో గణపత్యదర్వణ శీర్షిపనిషత్, లక్ష్మీ గణపతి మూలమంత్రము, సంపుటిత శ్రీ దుర్గ, శ్రీ సూక్త పూర్వక మరకత శ్రీ మహాలక్ష్మీ హోమం |
విద్య, విదేశీయాన, ఉద్యోగ, వివాహ, సంతాన, ఐశ్వర్యప్రాప్తి |
శుక్రవారము ఉ: 10:00 గం: లకు ఉ: 11:30 గం:లకు |
సువర్ణ పుష్పార్చన |
పూర్వజన్న పాప నివృత్తి, లక్ష్మీ కటాక్షం |
మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఒడిగంటి సేవ |
అష్టలక్ష్ముల అనుగ్రహం, సౌభాగ్య ప్రాప్తి |
|
శనివారం ఉ: 5.00 గం: లకు |
నవగ్రహ అభిషేకములు, పంచామృతాభిషేకం, శనికి తైలాభిషేకం, నవగ్రహ హోమాలు |
రాహు, కాల సర్ప, కుజ, నవగ్రహ దోషాల నివారణ |
దర్బారు సేవ బుధ, శుక్ర, ఆదివారం, సంకట హర చతుర్థి |
రాజోపచార పూజల అనంతరం అన్న ప్రసాద దాతలకు వేద ఆశీర్వచనం |
ఆర్థిక అనారోగ్య, గృహ, వాస్తు, నరదృష్టి, నవగ్రహ దోషాల నివారణ |