॥ మల్లాది క్షేత్ర మహిమ - సర్వాంతర్యామి తత్త్వ వివేచన ॥
శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. " అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః " అన్న వేద వాక్కు ప్రకారం ఆ పరమేశ్వరుడు విశ్వమంతటా నిండి ఉన్నాడు. పంచభూతములలోనూ, ప్రతి జీవకణమునందునూ, సకల వృక్ష సంపదలోనూ ఆ దేవదేవుడు సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నాడు. భగవంతుడు కేవలం విగ్రహాలకే పరిమితం కాదని, సకల చరాచర సృష్టి ఆయన ప్రతిరూపమేనని మల్లాది క్షేత్రం మనకు చాటిచెబుతోంది.
మరిన్ని వివరాల కోసం దయచేసి క్లిక్ చేయండి