Spiritual Quizes

  • Home
  • Spiritual Quizes
photo
🟡 Next Week Quiz – v . anusha
1. భగవద్గీత ప్రకారం ఆత్మకు ఏమి జరుగుతుంది?
 
2. శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం అంటే ఏమిటి?
 
3. భగవద్గీతలో స్థితప్రజ్ఞుని లక్షణం ఏమిటి?
 
4. కోరికలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
 
5. భగవద్గీత మనకు అందించే ప్రధాన సందేశం ఏమిటి?
 
🔴 Last Week Quiz – bharathi
1. దేవసేన ఎవరికి కూతురు?
Answer: అగ్నిదేవుడు
2. సోమకాంతుడి కొడుకు ఎవరు?
Answer: హేమకాంతుడు
3. గోకర్ణ క్షేత్రం అంటే ఏమిటి?
Answer: శివుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
4. జయ, విజయులు ఎక్కడ ఉంటారు?
Answer: వైకుంఠంలో
5. దితి, అదితిల భర్త ఎవరు?
Answer: కశ్యప మహర్షి


Our Old Spiritual Quizes

🔴 bharathi – 28 Sep 2026
1. దేవసేన ఎవరికి కూతురు?
Answer: అగ్నిదేవుడు
2. సోమకాంతుడి కొడుకు ఎవరు?
Answer: హేమకాంతుడు
3. గోకర్ణ క్షేత్రం అంటే ఏమిటి?
Answer: శివుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
4. జయ, విజయులు ఎక్కడ ఉంటారు?
Answer: వైకుంఠంలో
5. దితి, అదితిల భర్త ఎవరు?
Answer: కశ్యప మహర్షి
🔴 v . anusha – 18 Sep 2026
1. భగవద్గీతలో మొదటి అధ్యాయం పేరు ఏమిటి?
Answer: అర్జున విషాద యోగం
2. భగవద్గీతలో చివరి అధ్యాయం పేరు ఏమిటి?
Answer: మోక్ష సన్యాస యోగం
3. అర్జునుడికి యుద్ధం చేయడానికి ఎందుకు సంకోచం కలిగింది?
Answer: తన బంధువులు, గురువులు ఎదురు నిలవడం వల్ల
4. భీష్ముడి తండ్రి ఎవరు?
Answer: శంతనుడు
5. కౌరవుల మేనమామ ఎవరు?
Answer: శకున
🔴 usha – 10 Sep 2026
1. గీతలో ప్రధానంగా చెప్పబడిన యోగాలు ఏవి?
Answer: కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం
2. ఆత్మ స్వభావం ఏమిటి?
Answer: నిత్యమైనది, శాశ్వతమైనది
3. గీత ప్రధాన బోధ ఏమిటి
Answer: ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయాలి
4. గీత చివరికి అర్జునుడిలో వచ్చిన మార్పు ఏమిటి?
Answer: మోహం తొలగి, కర్తవ్యాన్ని చేయడానికి సిద్ధమయ్యాడు
5. అర్జునుడికి విశ్వరూప దర్శనం ఎలా లభించింది?
Answer: కృష్ణుని దివ్యకృప మరియు దివ్యచక్షువుల ద్వారా
🔴 v . anusha – 04 Sep 2026
1. గీతలో ప్రధాన పాత్ర ఎవరు?
Answer: అర్జునుడు
2. గీతను బోధించినవారు ఎవరు?
Answer: శ్రీకృష్ణుడు
3. అర్జునుడి తండ్రి ఎవరు?
Answer: పాండు రాజు
4. అర్జునుడి గురువు ఎవరు?
Answer: ద్రోణాచార్యుడు
5. కురుక్షేత్రం ఏ యుద్ధానికి వేదిక?
Answer: మహాభారత యుద్ధం
🔴 bharathi – 27 Aug 2026
1. భగవద్గీత ప్రకారం ఆత్మకు ఏమి జరుగుతుంది?
Answer: ఆత్మకు జననం, మరణం ఉండదు
2. శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం అంటే ఏమిటి?
Answer: శ్రీకృష్ణుని విశ్వవ్యాప్త దివ్యరూపం
3. భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి లక్షణం ఏది?
Answer: సుఖదుఃఖాలకు సమంగా ఉండటం
4. కోరికలు మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
Answer: అశాంతి, బంధనాలకు కారణమవుతాయి
5. భగవద్గీత మనకు అందించే ప్రధాన సందేశం ఏమిటి?
Answer: ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని చేస్తూ, ఫలితంపై ఆసక్తి లేకుండా ఉండాలి
🔴 anusha – 25 Jul 2026
1. విశ్వరూప దర్శనం ఏ అధ్యాయంలో వివరించబడింది
Answer: 11వ అధ్యాయం
2. భగవద్గీత యొక్క ప్రధాన సందేశం ఏమిటి?
Answer: ధర్మాన్ని పాటిస్తూ నిష్కామ కర్మ చేయడం
3. ధర్మం గురించి భగవద్గీత ఏమి చెబుతుంది?
Answer: తన స్వధర్మాన్ని నిబద్ధతతో ఆచరించాలి
4. మోక్షం పొందడానికి భగవద్గీత సూచించిన మార్గాలు ఏమిటి?
Answer: కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం
5. ఆత్మ గురించి శ్రీకృష్ణుడు ఏమి బోధించాడు
Answer: ఆత్మ శాశ్వతమైనది; జననం, మరణం లేనిది
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 18 Jul 2026
1. భగవద్గీత ఏ ఇతిహాసంలో భాగం?
Answer: మహాభారతం
2. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది?
Answer: సరయు
3. రాముని ధనుస్సు పేరు ఏమిటి?
Answer: కోదండం
4. సీతాదేవిని వెతకడానికి సముద్రాన్ని దాటింది ఎవరు?
Answer: హనుమంతుడు
5. రామాయణం ఏ యుగానికి చెందినది?
Answer: త్రేతా యుగం
🔴 anusha – 18 Jul 2026
1. "శ్రీకృష్ణుని తల్లి ఎవరు?
Answer: దేవకి
2. శ్రీకృష్ణుడు ఎక్కడ పెరిగాడు?
Answer: గోకులం
3. సీతాదేవి తండ్రి ఎవరు?
Answer: జనక మహారాజు
4. సీతాదేవి ఎవరి ఆశ్రమంలో నివసించింది?
Answer: వాల్మీకి మహర్షి ఆశ్రమం
5. బ్రహ్మ దేవుడు ఎవరి కుమారుడు?
Answer: విష్ణువు
🔴 anusha – 17 Jul 2026
1. 1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికి ఉపదేశించారు
Answer: అర్జునుడు
3. 3. భగవద్గీత ఏ యుద్ధభూమిలో చెప్పబడింది?
Answer: కురుక్షేత్రం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. 5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 anusha – 17 Jul 2026
1. 1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికి ఉపదేశించారు
Answer: అర్జునుడు
3. 3. భగవద్గీత ఏ యుద్ధభూమిలో చెప్పబడింది?
Answer: కురుక్షేత్రం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. 5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 anusha – 17 Jul 2026
1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికీ ఉపదేశించారు?
Answer: అర్జునుడు
3. భగవద్గీత ఏ గ్రంథంలో భాగం?
Answer: మహాభారతం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 anusha – 17 Jul 2026
1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికీ ఉపదేశించారు?
Answer: అర్జునుడు
3. భగవద్గీత ఏ గ్రంథంలో భాగం?
Answer: మహాభారతం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 anusha – 17 Jul 2026
1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికీ ఉపదేశించారు?
Answer: అర్జునుడు
3. భగవద్గీత ఏ గ్రంథంలో భాగం?
Answer: మహాభారతం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 anusha – 17 Jul 2026
1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికీ ఉపదేశించారు?
Answer: అర్జునుడు
3. భగవద్గీత ఏ గ్రంథంలో భాగం?
Answer: మహాభారతం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 anusha – 17 Jul 2026
1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికీ ఉపదేశించారు?
Answer: అర్జునుడు
3. భగవద్గీత ఏ గ్రంథంలో భాగం?
Answer: మహాభారతం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 anusha – 17 Jul 2026
1. భగవద్గీతను ఎవరు ఉపదేశించారు?
Answer: శ్రీకృష్ణుడు
2. భగవద్గీతను ఎవరికీ ఉపదేశించారు?
Answer: అర్జునుడు
3. భగవద్గీత ఏ గ్రంథంలో భాగం?
Answer: మహాభారతం
4. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?
Answer: 18
5. భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 usha – 16 Jul 2026
1. భగవద్గీతలో ఏ అధ్యాయాన్ని "యోగశాస్త్ర హృదయం" అని పిలుస్తారు?
Answer: 12వ అధ్యాయం – భక్తియోగం
2. 2. చతుర్విధ భక్తులు ఎవరు?
Answer: ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని
3. క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి?
Answer: శరీరం (క్షేత్రం) మరియు దానిని తెలిసిన ఆత్మ (క్షేత్రజ్ఞుడు
4. . పురుషోత్తముడు ఎవరు?
Answer: శ్రీకృష్ణుడు (పరమాత్మ)
5. 5. భగవద్గీత యొక్క ప్రధాన బోధనను ఒక వాక్యంలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది?
Answer: ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి, భగవంతునిపై భక్తి మరియు సమర్పణతో జీవించడం.
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 11 Apr 2026
1. 1. శ్రీనివాసుడు ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు?
Answer: ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని
2. 2. వేంకటేశ్వరుడు, పద్మావతి దేవి కల్యాణోత్సవం ఏ ప్రసిద్ధ ఆలయంలో నిర్వహిస్తారు
Answer: తిరుచానూరు (పద్మావతి అమ్మవారి ఆలయం).
3. శ్రీనివాస కళ్యాణం ఏ ప్రదేశంలో జరిగింది?
Answer: నారాయణ వనంలో
4. శ్రీనివాసునికి అత్యంత ఇష్టమైన నైవేద్యం ఏది?
Answer: పెరుగు అన్నం
5. తిరుమల ఆలయం ఏ నదీ తీరంలో ఉంది?
Answer: పుష్కరిణి నది
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 04 Apr 2026
1. శ్రీనివాసుడు పద్మావతి దేవిని ఎక్కడ వివాహం చేసుకున్నాడు?
Answer: నారాయణవనం (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా).
2. పద్మావతి దేవి ఎవరి కుమార్తె?
Answer: ఆకాశరాజు
3. శ్రీనివాసుడు పద్మావతిని చూడటానికి ఏ రూపంలో వెళ్లాడు
Answer: ఒక అడవి వేటగాడి రూపంలో (మరియు యోగి రూపంలో
4. శ్రీనివాసుడికి వివాహం కోసం ధనం ఎవరి నుండి అప్పుగా తీసుకున్నాడు?
Answer: కుబేరుడు
5. శ్రీనివాసుడు - పద్మావతి దేవిల వివాహాన్ని జరిపించిన మహర్షి ఎవరు?
Answer: అగస్త్య మహర్షి
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 28 Mar 2026
1. వనవాస సమయంలో రాముడు, సీత, లక్ష్మణులు నివసించిన ప్రదేశం ఏది?
Answer: గోదావరి నది
2. సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లిన తర్వాత, ఆమెను వెతకడానికి సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు ఎవరిని పంపాడు?
Answer: హనుమంతుడు
3. లక్ష్మణుడిని బ్రతికించడానికి హనుమంతుడు తీసుకువచ్చిన పర్వతం పేరేమిటి?
Answer: సంజీవని పర్వతం
4. శ్రీరాముడు రావణుడిని ఏ ఆయుధంతో చంపాడు?
Answer: బ్రహ్మాస్త్రం
5. రాముడు, సుగ్రీవుల మైత్రికి సాక్షిగా ఎవరు నిలిచారు?
Answer: అగ్ని దేవుడు.
🔴 NEX WEEK QUIZ QUESTIONS – 21 Mar 2026
1. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ?
Answer: 18
2. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని ఏ అధ్యాయంలో చూపించాడు ?
Answer: 11
3. భగవద్గీతను "తల్లి"గా అభివర్ణించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు?
Answer: మహాత్మా గాంధీ
4. నిస్వార్థ చర్యకు సంస్కృత పదం ఏమిటి?
Answer: నిష్కామ కర్మ.
5. భగవద్గీత ఏ వేదంలోనిది?
Answer: మహాభారతం
🔴 NEX WEEK QUIZ QUESTIONS – 14 Mar 2026
1. వనవాస సమయంలో రాముడు, సీత, లక్ష్మణులు నివసించిన ప్రదేశం ఏది?
Answer: పంచవట్టి
2. రావణుడిని సంహరించిన తర్వాత రాముడు అయోధ్యకు దేనిపై వచ్చాడు
Answer: పుష్పకవిమానం
3. అర్జునుడి విల్లు పేరు ఏమిటి
Answer: గాండీవం
4. యోగః కర్మసు కౌశలమ్" అంటే అర్థం ఏమిటి
Answer: పనులని నేర్పుగా చేయడమే యోగం
5. శ్రీకృష్ణుడు అర్జునుడిని దేనికోసం ప్రయత్నించమని (యుజ్యస్వ) చెబుతున్నాడు
Answer: యుద్ధం కోసం
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 07 Mar 2026
1. నకులుడు మరియు సహదేవుని తల్లి ఎవరు?
Answer: మాద్రి
2. కురు రాజ్యం యొక్క రాజధాని ఏది?
Answer: హస్తినాపురం
3. శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు?
Answer: సూర్య వంశం
4. రాముడు, లక్ష్మణులకు విద్యాబుద్ధులు నేర్పినది ఎవరు?
Answer: వశిష్ఠ మహర్షి
5. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
Answer: 700
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 28 Feb 2026
1. భగవద్గీత ఏ ఇతిహాసంలో భాగం?
Answer: మహాభారతం
2. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది?
Answer: సరయూ
3. రాముని ధనుస్సు పేరు ఏమిటి?
Answer: కోదండం
4. సీతాదేవిని వెతకడానికి సముద్రాన్ని దాటింది ఎవరు?
Answer: హనుమంతుడు
5. రామాయణం ఏ యుగానికి చెందినది?
Answer: త్రేతాయుగం
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 21 Feb 2026
1. రాముడు వనవాసం ఎన్ని సంవత్సరాలు చేశాడు?
Answer: 14 సంవత్సరాలు
2. రామాయణాన్ని రచించిన ఆది కవి ఎవరు?
Answer: వాల్మీకి మహర్షి
3. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి?
Answer: 7
4. పాండవులు మరియు కౌరవుల గురువు ఎవరు?
Answer: ద్రోణాచార్యుడు
5. కర్ణుడు ఎవరి కుమారుడు?
Answer: కుంతి మరియు సూర్యుడు
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 14 Feb 2026
1. గీతాజయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది?
Answer: మార్గశిర మాసం శుక్ల ఏకాదశి
2. భగవద్గీత బోధిస్తున్న సమయంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతోంది?
Answer: కౌరవులు – పాండవులు
3. వేదాల్లో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
Answer: సామవేదం
4. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధి?
Answer: అర్జునుడు
5. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
Answer: పాంచజన్యం
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 31 Jan 2026
1. రావణుడి సోదరుడు ఎవరు?
Answer: కుంభకర్ణుడు
2. రామాయణంలో రావణుడి రాజ్యం పేరు ఏమిటి?
Answer: లంకా
3. పాండవులు మరియు కౌరవుల ఇద్దరికీ గురువు (గురువు) ఎవరు?
Answer: ద్రోణాచార్యుడు
4. లక్ష్మణుడి భార్య ఎవరు?
Answer: ఉర్మిళ
5. మహాభారతంలో పాండవుల తల్లి ఎవరు ?
Answer: కుంతీ
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ – 10 Jan 2026
1. పాండవుల తల్లి పేరు ఏమిటి?
Answer: కుంతి
2. ధర్మరాజుకు మరొక పేరు?
Answer: యుధిష్ఠిరుడు
3. అర్జునుడి రథాన్ని ఎవరు నడిపించారు?
Answer: శ్రీకృష్ణుడు
4. అర్జునుడికి divine vision (దివ్యదృష్టి) ఎవరు ఇచ్చారు?
Answer: శ్రీకృష్ణుడు
5. భగవద్గీతలో ప్రధానంగా ఎన్ని యోగాలు ఉన్నాయి? ఎమిటి?
Answer: 3 యోగాలు – కర్మ యోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ 03 – 03 Jan 2026
1. కృష్ణుడి రాజ్యం పేరు?
Answer: ద్వారక
2. వాయుదేవుడికి అధిష్టానం ఎవరు?
Answer: ఇంద్రుడు
3. భీష్మాచార్యుని తండ్రి ఎవరు?
Answer: శంతనుడు
4. పాము రూపంలో ఉండే ప్రాణాంతకమైన ఆయుధం?
Answer: నాగాస్త్రం
5. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది?
Answer: 18 రోజులు
🔴 ఆధ్యాత్మిక విజ్ఞాన సుధ 27-12-2025 – 27 Dec 2025
1. హిందూ త్రిమూర్తులలో విష్ణువుతో పాటు ఉన్న మిగిలిన ఇద్దరు ప్రధాన దేవతలు ఎవరు?
Answer: బ్రహ్మ, శివుడు
2. “విష్ణు” అనే పదానికి అర్థం ఏమిటి?
Answer: సర్వత్ర వ్యాపించినవాడు
3. విష్ణుమూర్తిని ఏ పేరుతో కూడా పిలుస్తారు?
Answer: నారాయణుడు
4. మహావిష్ణువు శయనించే పాలు సముద్రాన్ని ఏమని అంటారు?
Answer: క్షీరసాగరం
5. విష్ణువు భార్య ఎవరు?
Answer: లక్ష్మీదేవి