దేవస్థానం ప్రాంగణంలోని హిందూ సంస్కృతి హిందూ దేవి దేవతల గురించి తెలిపే ఎన్నో గ్రంథాలు దేవాలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయటం జరిగింది
భక్తులకు గుడికి వచ్చిన వారికి ప్రశాంతమైన వాతావరణంలో తమకు నచ్చిన ఆధ్యాత్మిక పుస్తకములను పఠించే అటువంటి గొప్ప అవకాశం
దీని ద్వారా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు భగవంతుల యొక్క కథలను తెలుసుకునేటువంటి అవకాశం భావితరాల వారికి కలుగుతుంది
పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ పేజీలో త్వరలో రాబోతున్నాయి