2026 ఏప్రిల్ 19 (వైశాఖ మాసం) నుండి ప్రారంభమై ప్రతి ఆదివారం 52 వారాల పాటు నిరంతరాయంగా జరుగును.
"సుదర్శన చక్రరాజాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్"
ఏ దారీ తోచనప్పుడు ఈ హోమం చేయడం వలన సరైన మార్గం లభిస్తుంది.