స్వయంభు వటవృక్షాంతర్గత శ్రీ వేంకటేశ్వర స్వామివారు

శ్రీ వేంటేశ్వరస్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం 2026

photo

శ్రీ వేంటేశ్వరస్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం 2026

  • స్వయంభు వటవృక్షాంతర్గత శ్రీ వేంకటేశ్వర స్వామివారు
  • 2 January, 2026

ఓం నమో వేంకటేశాయ నమః, జనవరి 22 వటవృక్ష స్వామి వారు వెలసిన దివ్యమైన రోజు ఈ పవిత్రమైన రోజున జరిగే తిరునాళ్ల మహోత్సవమునకు ముస్తాబు అవుతున్న దేవాలయం.. అవకాశం ఉన్నవారు ప్రతి హిందూ బంధువు తప్పకుండా స్వామివారిని దర్శించి కృతజ్ఞతాభిపూర్వక ఆరాధన తో స్వామివారి ఆశీర్వాదం తీసుకోగలరు అని మా ప్రార్థన