Kalyanam
2006 ఫిబ్రవరి మాసం నుండి ఈ కళ్యాణ మహోత్సవములు అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
Explore Details
| Time | Monday | Tuesday | Wednesday | Thursday | Friday | Saturday | Sunday |
|---|---|---|---|---|---|---|---|
| 05:30 | సుప్రభాత సేవ | సుప్రభాత సేవ | సుప్రభాత సేవ | సుప్రభాత సేవ | సుప్రభాత సేవ | సుప్రభాత సేవ | సుప్రభాత సేవ |
| 06:00 | అలంకరణ సేవ | అలంకరణ సేవ | అలంకరణ సేవ | అలంకరణ సేవ | అలంకరణ సేవ | అలంకరణ సేవ | అలంకరణ సేవ |
| 06:30 | సహస్ర నామ అర్చన | సహస్ర నామ అర్చన | సహస్ర నామ అర్చన | సహస్ర నామ అర్చన | సహస్ర నామ అర్చన | సహస్ర నామ అర్చన | సహస్ర నామ అర్చన |
| 07:00 | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం |
| 09:00 | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | ఊరేగింపు | దర్శనం |
| 09:30 | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | కళ్యాణం | దర్శనం |
| 12:00 | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | సప్తహారతలు | దర్శనం |
| 12:15 | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | గోమాత పూజ | దర్శనం |
| 12:20 | - | - | - | - | - | భగవద్గీత ప్రవచనం | - |
| 12:25 | - | - | - | - | - | క్విజ్ | - |
| 12:30 | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | అన్న ప్రసాద కార్యక్రమం | దర్శనం |
| 17:00 | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం | దర్శనం |
| 20:00 | పవళింపు సేవ | పవళింపు సేవ | పవళింపు సేవ | పవళింపు సేవ | పవళింపు సేవ | పవళింపు సేవ | పవళింపు సేవ |
శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. " అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః " అన్న వేద వాక్కు ప్రకారం ఆ పరమేశ్వరుడు విశ్వమంతటా నిండి ఉన్నాడు. పంచభూతములలోనూ, ప్రతి జీవకణమునందునూ, సకల వృక్ష సంపదలోనూ ఆ దేవదేవుడు సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నాడు. భగవంతుడు కేవలం విగ్రహాలకే పరిమితం కాదని, సకల చరాచర సృష్టి ఆయన ప్రతిరూపమేనని మల్లాది క్షేత్రం మనకు చాటిచెబుతోంది.
మరిన్ని వివరాల కోసం దయచేసి క్లిక్ చేయండి